పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు మరియు సాకి చెరువులలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందించిన మూడు లక్షల 50 వేల చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.